

భీమారం మండల కేంద్రంలో బీజెపి పార్టీ ఆవిర్భావ వేడు*మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.ఏప్రిల్ 06 :-భీమారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బోర్లకుంట శంకర్ బీజేపి పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. క ఈకార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ మాడెం శ్రీనివాస్,మండల నాయకులు వేల్పుల రాజేష్ యాదవ్, దుర్గం బాలయ్య,సెగ్గెం మల్లేష్, ఆకుదారి శంకర్, దుర్గం జనార్ధన్, గజ్జెల సురేష్, దుర్గం కత్తెరసాల, యువ నాయకులు సెగ్గెం సందీప్, దుర్గం వినోద్ , ఎల్పుల సతీష్, జిమిడి మహేందర్, అనపర్తి రాజం , మహిళ మోర్చ నాయకురాలు మేడి విజయ, రాజన్న తదితరులు పాల్గొన్నారు