

: భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త
మద్యానికి కట్టుకున్న తీసుకెళ్లిన మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి బరితెగించారు. కట్టుకున్న భార్య చెవి కోసి అమ్మడానికి కమ్మలు తీసుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లా. పెద్దపప్పూరు మండలం వరదాయపల్లి నికి చెందిన శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 17న మద్యం మత్తులో భార్య చెవిని కోసి కమ్మలు తీసుకెళ్లడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు నిందితుడిని అరెస్ట్ అరెస్టు చేసి రిమాండ్కి పంపినట్లు పెద్దపప్పూరు మండల ఎస్సై నాగేంద్ర ప్రసాద్ తెలిపారు