

భారత రాష్ట్ర సమితి పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…
మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 05 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పడకంటీ దత్తు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు దశరథ్ మరియు కుంటాల మండల ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మైనారిటీ అధ్యక్షులు ఖదీర్ వంశీ రమేష్ శ్రీనివాసరావు గంగన్ అశోక్ బాలాజీ సాయి రాజ్ గజేందర్ సాయి కృష్ణ గోవర్ధన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు