

భారత ప్రభుత్వంపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు…
ఏక పక్షంగా ఉండాలని నెహ్రూ, రాహుల్ గాంధీపైన దుష్ప్రచారం చెయ్యాలని ఒత్తిడి తెస్తున్నారు.X ఎవరి పక్షం ఉండబోదని, అబద్దాలను కట్టడి చేస్తదని, గతంలో తెలియక చేసిన అబద్దాలకు, దుష్ప్రచారంకు మనస్థాపం చెందుతున్నాను. ఇప్పటికే భారత BJP ప్రభుత్వంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసినట్లు తెలిపారు. త్వరలో భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నేతలు అంతర్జాతీయ నాయస్థానం ముందు హాజరుకావాల్సిందే అని తెలిపారు. అర్థమైంది కదా మొన్న FB, Instagram నేడు Grok, X కూడా భారత్ లో BJP పై తిరుగుబాటు చేస్తున్నాయి…అబద్దాలను సహించబోము అని కోర్టులని ఆశ్రయించాయి అంటే ఈ దేశంలో BJP చేస్తున్న డిజిటల్ అరాచకం, విధ్వంసం, విద్వేషాలు ఎంత ప్రమాద స్థాయికి తీసుకోని వెళ్ళాయో… దేశ పౌరులు ఆలోచన చేయ్యాలి.
నోట్: వర్జినల్ ట్వీట్ కానీ,డేటా కానీ ఎక్కడ కనపడలేదు.