భారత్ గెలుపు.. సెమీస్లో ప్రత్యర్థి ఎవరంటే?

భారత్ గెలుపు.. సెమీస్లో ప్రత్యర్థి ఎవరంటే?

మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 ఛాంపియన్స్ ట్రోఫీ చివరి గ్రూప్ మ్యాచ్లో కివీస్పై భారత్ విజయం సాధించింది. విలియమ్సన్ (81) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. యంగ్ 22, రచిన్ 6, మిచెల్ 17, టామ్ 14, ఫిలిప్స్ 12, బ్రేస్వెల్ 2 రన్స్ చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో జడేజా, వరుణ్, కుల్దీప్, అక్షర్ అదరగొట్టారు. గ్రూప్ స్టేజీలో 3 మ్యాచ్లలోనూ గెలిచి 6 పాయింట్లతో IND టాపర్గా నిలిచింది. సెమీస్లో AUSతో భారత్, SAతో కివీస్ తలపడనున్నాయి

  • Related Posts

    క్రీడలు మహిళల ఆరోగ్యానికి దోహదపడతాయి

    క్రీడలు మహిళల ఆరోగ్యానికి దోహదపడతాయి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 11 :- క్రీడలు మహిళల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కొండాపూర్ సమీపంలోని నిర్మల్ స్పోర్ట్స్…

    పంత్ ఇంటికి రోహిత్-కోహ్లీ.. ధోని అక్కడికే.. ఏం జరుగుతోంది బాస్

    పంత్ ఇంటికి రోహిత్-కోహ్లీ.. ధోని అక్కడికే.. ఏం జరుగుతోంది బాస్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 కంప్లీట్ అవడంతో టీమిండియా ప్లేయర్లంతా స్వదేశానికి వచ్చేశారు. దుబాయ్ నుంచి నేరుగా తమ ఇళ్లకు చేరుకున్నారు. త్వరలో ఐపీఎల్-2025 స్టార్ట్ కానుండంతో కొందరు ఆటగాళ్లు డైరెక్ట్‌గా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!