

భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత
మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త జయరాజ్
తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన గోపి(22)అనే వ్యక్తితో వెళ్లిపోయిన సుకన్య
తన భార్య, ప్రియుడు బైక్‌పై వెళ్తున్నారని తెలిసి, ఫాలో అయి మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద పట్టుకున్న భర్త జయరాజ్
బైక్‌ను వదిలేసి రన్నింగ్ బస్సు ఎక్కి పరారైన గోపి, సుకన్య
పీఎస్‌కు వెళ్లి కంప్లైంట్ చేసిన జయరాజ్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన