

భద్రాద్రి ఎయిర్ పోర్ట్ పై నిర్ణయం తీసుకుంటాం: కేంద్రమంత్రి
తెలంగాణ ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. మామునూరు
ఎయిర్ పోర్ట్ కు క్లియరెన్స్ తన హయాంలో రావడం సంతోషకరంగా ఉందన్నారు. భద్రాద్రి ఎయిర్పోర్టు విషయంలో కొత్త స్థలం ఫీజిబులిటీని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు