బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి తప్పనిసరిగా తీసుకోండి: నిపుణులు

బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి తప్పనిసరిగా తీసుకోండి: నిపుణులు

మనోరంజని ప్రతినిది మార్చి ౦2 ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకునే ఆహారంలో పీచు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన బ్రెడ్‌లు, అటుకులు, ఓట్‌మీల్‌ వంటి వాటిని సూచిస్తున్నారు. ఆ తరువాత పెరుగు, ఉడకబెట్టిన గుడ్లు తీసుకుంటే.. వీటి నుంచి మాంసకృత్తులతో పాటు అత్యవసర విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయని అంటున్నారు. అలాగే తాజా పండ్లు, సోయా పాలు, బాదం.. అక్రోట్‌.. వంటి డ్రై ఫ్రూట్స్, కూడా తినవచ్చని చెబుతున్నారు

  • Related Posts

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు ఖగోళ ప్రియులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈ నెల 13-14తేదీల మధ్య సంభవించనున్నది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కావడం విశేషం. అయితే ఈ గ్రహణం మాత్రం భారత్లో కనిపించే అవకాశం లేదు.…

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ను నివారించడానికి చైనా వ్యాక్సిన్ను రూపొందించింది. రక్తనాళాలు గట్టిపడడం, రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడానికి కారణమయ్యే ‘ప్లేక్స్’ ఏర్పడడాన్ని ఈ నానో వ్యాక్సిన్ నిరోధిస్తుంది. నాన్జింగ్ యూనివర్సిటీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్