బోథ్ మండలంలోని 650 స్వయం సహాయక సంఘాలకు 113.87 వడ్డీ లేని రుణాల మంజూరు.

బోథ్ మండలంలోని 650 స్వయం సహాయక సంఘాలకు 113.87 వడ్డీ లేని రుణాల మంజూరు.

బోథ్ మండల సమాఖ్య అధ్యక్షురాలు తోడి శెట్టి ప్రేమల

మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 27 :-ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల మహిళా సమాఖ్య పరిధిలోనీ 42 గ్రామ సంఘాల పరిధిలో 2024 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి 2025 జనవరి నెల 31 వరకు 10 నెలలకు సంబంధించిన స వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో మండలంలోని 650 స్వయం సహాయక సంఘాలకు స్త్రినిది వడ్డీ లేని రుణాలు 18.72 రూ బ్యాంకు లింకేజ్ లో వడ్డీ లేని రుణాలు రూ 95.16 మొత్తం కలిపి మండలానికి 650 స్వయం సహాయక సంఘాలకు మొత్తం వడ్డి లేని రూపాయలు 113.87 ఒక కోటి 13 లక్షల 87 లక్షల వడ్డీ లేని రూపాయలు మంజూరు అయినట్టు బోథ్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తోడిశెట్టి ప్రమీల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాలకు గాను బోథ్ మండలం అత్యధికంగా 650 స్వయం సహాయక సంఘాలకు ఒక కోటి 13 లక్షల 87 వేల రూపాయలు. జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లాలోని అత్యధిక వడ్డీలేని రుణాలు పొందిన మండలం బోథ్ కు మంజూరు కావడం మండల సమాఖ్య అధ్యక్షురాలుగా నాకు గర్వంగా ఉందని అన్నారు. వడ్డీ లేని రుణాలు రావడంలో కృషిచేసిన గ్రామ సంఘాల విఓఏలకు సీసీలకు మండల సమాఖ్య సిబ్బందికి ఏపీఎంకు మహిళా సంఘాలకు రుణాలను సకాలంలో అందించడంలో సహకారాలు అందించిన మండలంలోని అన్ని బ్యాంక్ మేనేజర్ లకు క్షేత్రాధికారులకు సమస్త బ్యాంక్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే