

బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం
హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ విచారించనున్న సీఐడీ
హైదరాబాద్‌లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదు.. సైబరాబాద్‌లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు
అగ్ర హీరోల నుంచి యూట్యూబర్స్ వరకు కేసులు నమోదు చేసిన పోలీసులు
ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు..