

బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్
మనోరంజని ప్రతినిధి మార్చి 16 – ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి TGSRTC ఎండీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగానే వైజాగ్ లోకల్ బాయ్ నాని, బయ్యా సన్నీ యాదవ్ వంటి యూట్యూబర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. మరికొందరిని కూడా ఆయన టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. యువతకు సజ్జనార్ అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఈ మేరకు Xలో ఒక పోస్ట్ చేశారు. ‘బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది!’ అని ట్వీట్ చేశారు.