

బీపీ మండల్ జయంతి సభ కు ఆహ్వానం అందజేత.
*మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి. ఏప్రిల్ 04 :-బీపీ మండల్ జయంతి సందర్భంగా ఈనెల 13వ తేదీ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించే సభ మరియు అవార్డు ప్రధానోత్సవం నకు సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవి కిరణ్ యాదవ్ ని అమీర్పేటలోని మాస్టర్స్ హోమియో హాస్పిటల్ లో భీమారం మండలం కాజీపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర సలహాదారి బేరి రామచంద్ర యాదవ్, మరియు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం సంఘం రాష్ట్ర నాయకులు సాయన్న, నాగార్జున లు మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు