బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన అడ్వకేట్ కందూరి మనోహర్ రెడ్డిని సన్మానించిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన అడ్వకేట్ కందూరి మనోహర్ రెడ్డిని సన్మానించిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 24 : షాద్నగర్ నియోజకవర్గం నుండి బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన కందూరి మనోహర్ రెడ్డిని వారి స్వగృహంలో కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసి బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోహన్ సింగ్, ఇస్నాతి శ్రీనివాస్, కొందుర్గు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి, సుధాకర్ అప్ప, బాల్ రెడ్డి, కుడుముల బాలరాజ్, రంగన్న గౌడ్, పులిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ఉల్లాసంగా…ఉత్సాహంగా ముందస్తు ఉగాది వేడుకలు

    ఉల్లాసంగా…ఉత్సాహంగా ముందస్తు ఉగాది వేడుకలు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని శ్రీ అక్షర, రబింద్ర, సరస్వతి శిశు మందిర్, లిటిల్ ఫ్లవర్ పాఠశాల, బ్రహ్మణ్ గావ్ లోని హైందవి పాఠశాలలో…

    రంజాన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి

    రంజాన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :-ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ కొరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ పేర్కొన్నారు. రంజాన్ రోజు ప్రార్థన చేసే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక పిలుపు..!!

    దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక పిలుపు..!!

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం.

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం.

    మాహోర్కు పాదయాత్రగా బయలుదేరిన తండావాసులు

    మాహోర్కు పాదయాత్రగా బయలుదేరిన తండావాసులు

    Telangana | ఎండకాలంలో సర్దీ.. రాష్ట్రంలో వారం రోజులుగా పెరుగుతున్న వైరల్‌ జ్వరం కేసులు..!!

    Telangana | ఎండకాలంలో సర్దీ.. రాష్ట్రంలో వారం రోజులుగా పెరుగుతున్న వైరల్‌ జ్వరం కేసులు..!!