బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

తెలంగాణ ఉద్యమం నుండే దళితులపై బీఆర్‌ఎస్ చిన్నచూపు : డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌లో మార్చి 16, 2025న జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ నేతలు దళితులపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ప్రధానంగా కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి, ఆరోపణలు వచ్చినట్టు చెప్పి పదవి నుంచి తొలగించారని అన్నారు. జగదీష్ రెడ్డి దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ను అమర్యాదగా సంబోధించడాన్ని ఖండిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కేటీఆర్ ఆయనకు మద్దతు తెలపడం విడ్డూరమన్నారు. దళితుల పట్ల నిర్లక్ష్య ధోరణి బీఆర్‌ఎస్‌కు పుట్టుకతోనే ఉందని విమర్శించారు. ఇలాంటి నిరసనలు ప్రజలకు కనపడతాయని, త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు

  • Related Posts

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం