బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ?

✒- బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ?

తెలుగు బిగ్బాస్ షో హోస్టింగ్ నుంచి కింగ్ నాగార్జున తప్పుకొన్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో హోస్ట్ గా చేయాలని బాలయ్యను నిర్వాహకులు సంప్రదించారని టాక్. ‘అన్స్టాపబుల్’ ద్వారా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్బస్కూ బాలయ్య ప్లస్ అవుతారని వారు భావిస్తున్నట్లు సమాచారం. అటు రానా దగ్గుబాటి పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

  • Related Posts

    వివాదంలో సుడిగాలి సుధీర్

    వివాదంలో సుడిగాలి సుధీర్ నటుడు సుడిగాలి సుధీర్ పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బావగారు బాగున్నారా సినిమా సీన్ ను సుధీర్ రీక్రియేట్ చేశారు. ఇందులో భాగంగా నంది కొమ్ముల మధ్య నుంచి రంభ కనిపించేలా సీన్ ఉంది.…

    కరాటే కళ్యాణికి హేమ లీగల్ నోటీసులు..

    కరాటే కళ్యాణికి హేమ లీగల్ నోటీసులు.. తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవాలు ప్రచారం చేయడంతోపాటు అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ హేమపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అంగరంగ వైభావంగా . హనుమాన్ శోభయాత్ర

    అంగరంగ వైభావంగా . హనుమాన్ శోభయాత్ర

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR