బాల్ భవన్ నూతన ఇన్చార్జిగా మల్లారి ఉమ బాలా

బాల్ భవన్ నూతన ఇన్చార్జిగా మల్లారి ఉమ బాలా

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 05 :- గత పాతిక సంవత్సరాల నుండి మ్యూజిక్ మరియు డ్యాన్స్ టీచర్ గా పని చేస్తున్న ఉమ బాలకు.. ఇటీవల రిటైర్డ్ అయిన ప్రభాకర్ గారి స్థానం దక్కింది.. ఈ సందర్భంగా మల్లారి ఉమ బాల మాట్లాడుతూ.. తమ 25 ఏళ్ల ప్రస్థానంలో… ఇద్దరూ విద్యార్థులు బాల్ భవన్ వచ్చి.. ఎన్నో రకాలైన ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని.. సుమారు 600 మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నారని.. వారికి తగిన శిక్షణ వేసవి కాలాన్ని పురస్కరించుకొని.. ఉన్నత అధికారుల మేరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని.. విద్యార్థుల్లో కూడా క్రమశిక్షణతో విధేయతతో వేసవి శిక్షణ పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.. ఉమ బాల.. తనకు ఇన్చార్జిగా నియమించినందుకు ఉన్నత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని.. ఉన్న స్టాఫ్ ను ఏకతాటిపై ఉంచి.. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా.. శిక్షణ ఇవ్వడమే తమ ధ్యేయమని.. ఉమ బాల మనోరంజని ప్రతినిధి తో తెలిపారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్