బాలికల హాస్టల్లో రహస్య కెమెరాల కలకలం..
పోలీసుల అదుపులో నిందితుడు..
సంగారెడ్డి: లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాలు అమర్చిన యజమాని. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి పటేల్‌గూడలో ఘటన.
బాలిక ఫిర్యాదుతో హాస్టల్‌ను తనిఖీ చేసిన పోలీసులు.
హాస్టల్ యజమాని మహేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.