బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం
వైద్యం కోసం వచ్చిన వ్యక్తిని మృతి
గుడ్డు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వైనం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది వైద్యం కోసమని వచ్చిన వ్యక్తిని ప్రాణాలను బలి తీసుకున్న ఆసుపత్రి యాజమాన్యం మృతుడి బంధువులకు తెలియకుండానే మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి కి పంపించిన వైనం శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది