

బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా ఇటీవల ఎన్నికయిన అల్లూరి మల్లారెడ్డి, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీ వంశీ క్రిష్ణ ఎన్నికైన సందర్బంగా శనివారం సారంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు భూమా రెడ్డి,వెంకటరమణారెడ్డి, సత్యం లు వారి నివాసంలో కలసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.