బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఈనాడు పాత్రికేయుడు

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 24 – నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జనం సాక్షి రిపోర్టర్ అయిన చవాన్ ప్రకాష్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన సీనియర్ పాత్రికేయులు (ఈనాడు) సిద్దు సోమవారం కలిసి మృతికి గల కారణాలను తెలుసుకొని తోటి పాత్రికేయున్ని వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరితో పాటు స్నేహితులు రమణారావు, రేగుంట గంగాధర్, ధనుంజయ్ తదితరులు ఉన్నారు’

  • Related Posts

    శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి –

    శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి – బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డిమాండ్ మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 29 :- శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేయాల్సిన ఇంజనీరింగ్‌ కళాశాలను హుస్నాబాద్‌లో నెలకొల్పడం సరైన నిర్ణయం కాదని బీఆర్ఎస్ విద్యార్థి…

    బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

    బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా ఇటీవల ఎన్నికయిన అల్లూరి మల్లారెడ్డి, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీ వంశీ క్రిష్ణ ఎన్నికైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి –

    శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి –

    బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

    బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

    పాపం : కడుపులో కత్తెర మర్చిపోయారు

    పాపం : కడుపులో కత్తెర మర్చిపోయారు

    ఎమ్మెల్యే” ఉత్సవ విగ్రహం కాదు..!

    ఎమ్మెల్యే” ఉత్సవ విగ్రహం కాదు..!