బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :–
నిర్మల్ జిల్లా బైంసా పట్టణం పూలే నగర్ కాలనికి చెందిన కదం రఘు పటేల్ గారి కుమార్తె కదం కోమల్ అనే బాలిక నిన్న రాత్రి మరణించడం జరిగింది*
మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావు పటేల్ సోమవారం బైంసా పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు