

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేత.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 16 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కరిపే విలాస్ చిన్నాన్న కరిపే శంకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ నేత సత్యనారాయణ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతికి గల కారణాలను తెలుసుకొని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు వీరి వెంటా నాయకులు రాజా రెడ్డి తదితరులు ఉన్నారు.
