ప్రాణం తీసిన సరదా
ఐరన్ బాక్స్ వైర్‌ను సరదాగా గొంతుకు చుట్టుకొని కాబోయే భార్యకు ఫోటో పంపించిన క్యాబ్ డ్రైవర్
కిందికి దిగే సమయంలో ఉరి బిగుసుకోవడంతో మృతి
కాచిగూడ తిలక్‌నగర్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ ఆదర్శ్(25) కాబోయే భార్యను ఆటపట్టించడానికి, సోమవారం రాత్రి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఐరన్ బాక్స్ వైర్‌తో ఉరి వేసుకొని ఫోటో
కిందికి దిగే సమయంలో ఉరి బిగుసున్న వైర్ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడికక్కడే మృతి
వచ్చే నెల వివాహం ఉండగా ఆదర్శ్ చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు..