

ప్రాణం తీసిన లిఫ్ట్
లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ తోట గంగారాం మృతి
తెలంగాణ సచివాలయంలో సీఎస్ఓగా పని చేసిన గంగారాం
జిల్లా కేంద్రంలోని ఒక అపార్ట్మెంట్ లో అర్ధరాత్రి లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో కింద పడిన గంగారాం
మూడో ఫ్లోర్ నుంచి ఒకటో ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌పై పడిన గంగారాం.. ఆసుపత్రికి తరలించే లోపే మృతి
మృతుడికి భార్య రేఖ, కొడుకు సతీష్ కుమార్, ఇద్దరు కూతుళ్లు గౌతమి, మీనల్
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామినికి చెందిన గంగారాం