

ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మొదటి రోజుపదవ తరగతి పరీక్షలు ప్రశాంత ప్రారంభమైనవి. మండలంలో మొత్తం మూడు సెంటర్లలో పరీక్ష కేంద్రాల్లో 399 మంది విద్యార్థులకు గాను శుక్రవారం 399 మంది హాజరైంట్లు ఎంఈఓ మధుసూధన్ తెలిపారు.మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో 159 విద్యార్థులు, సారంగాపూర్ జడ్పీహెచ్ఎస్ లో 199 విద్యార్థులు,బీరవెల్లి జడ్పీహెచ్ఎస్ లో 41విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు తెలిపారు.పరీక్ష కేంద్రాన్ని తహశీల్దార్ శ్రీదేవి సందర్శించి తనిఖీ చేశారు.