పోస్టల్ బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.

పోస్టల్ బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.

మనోరంజని ప్రతినిధి /తానూర్:: మార్చి 28 :-పోస్టల్ బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పోస్టల్ జిల్లా మేనేజర్ సిరిసిల్ల కళ్యాణ్ అన్నారు.ఇటీవలే చిన్న ప్రమాదానికి గురైన కోలుర్ తండా గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తికి ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ద్వారా ఆయనకు కోలూర్ గ్రామపంచాయతీలో రూ..65000 చెక్కులను శుక్రవారం మేనేజర్ కళ్యాణ్, రేషన్ డీలర్ శంకర్రావు, గ్రామ పెద్దల చేతుల మీదుగా అందజేశారు.అనంతరం మండలంలోని పలు గ్రామాల రైతులు పోస్టల్ బ్యాంకింగ్ అకౌంటులను తీయించుకున్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ద్వారా అన్ని ప్రభుత్వ సబ్సిడీలకు, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలకు పోస్టల్ బ్యాంకింగ్ ఖాతా ఉపయోగపడుతుందని, పోస్టల్ బ్యాంకింగ్ లో బీమా సౌకర్యం కూడా ఉంటుందని, భీమ ప్రీమియం 520 రూపాయల నుండి 750 రూపాయల వరకు చేసుకోవచ్చని అన్నారు. ఈ పోస్టల్ బ్యాంకు లో బీమా చేసుకున్న వ్యక్తి, ప్రమాదవశాత్తు మరణిస్తే, అంగ వైకల్యం ఏర్పడితే 10 లక్షలు,15 లక్షలు వరకు భీమ పొందవచ్చని, మెడికల్ ఖర్చుల కొరకు కూడా ఈ సంస్థ ఉపయోగకరంగా ఉంటుందని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు మహేష్, మాజీ ఎంపీటీసీ సురేష్ పటేల్, శ్రీనివాస్ రెడ్డి, ఐబిసి దశరథ్,పవన్, గ్రామపంచాయతీ కార్యదర్శి తిరుపతిరెడ్డి,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ ఏప్రిల్ 08 :- రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా…

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం. *మనోరంజని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 08 :- మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం సుద్దాల గ్రామములో సీఎం రేవంత్ రెడ్డి, మరియు ఎమ్మెల్యే వివేక్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గుర్తు తెలియని ట్రాక్టర్ ఆటోకు డి 13 మందికి గాయాలుఇద్దరి పరిస్థితి విషమం

    గుర్తు తెలియని ట్రాక్టర్ ఆటోకు డి 13 మందికి గాయాలుఇద్దరి పరిస్థితి విషమం

    LSG Vs KKR: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన లక్నో.. ఫలించని కేకేఆర్ బ్యాటర్ల విధ్వసం..!!