

Breaking : పోసాని కి హైకోర్టు షాక్ !
హైదరాబాద్
పోసాని క్వాష్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు.
తనపై నమోదైన కేసులు కొట్టివేయాలన్న పోసాని పిటిషన్ కొట్టివేత.
చంద్రబాబు, పవన్, వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో నమోదైన 5 కేసులు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్.
ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే.. పీటీ వారెంట్ అమలు అయినందున పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.