పోలీసుల ముందే అఘోరీ ఏం చేసిందంటే?
AP: అఘోర రాజేష్ నాథ్్ప ఫిర్యాదు చేయడానికి తణుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన అఘోరీ అక్కడ హల్చల్ చేసింది. అఘోరీ ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పోలీసుల ముందే అఘోరీ ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ క్యాన్లో పెట్రోల్ తీసుకుని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించింది