పోయిన మొబైల్ ఫోన్ లను తిరిగి ఇచ్చిన ఆర్మూర్ పోలీసులు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చ్ 04 మనోరంజని ప్రతినిధి, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా సేకరించి 08 మంది బాధితులకు మొబైల్ ఫోన్ లను అప్పగించడం జరిగింది, 01. భాస్కర్ , 02. శ్యామ్ ,03. పోశెట్టి ,04. విగ్నేష్ 5. ప్రవళిక 6. సంగయ్య, 7. స్రవంతి 8. శ్రీకాంత్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ తెలిపారు.