

పోయిన మొబైల్ ఫోన్లను సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా సేకరించిన ఆర్మూర్ పోలీసులు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చి 20 మనోరంజని ప్రతినిధి,
ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మొబైల్ ఫోన్లో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా సేకరించి మూడు మొబైల్ ఫోన్ లను బాధితులు01 వీణ,02 రాజు,03 ప్రశాంత్, లకు మొబైల్ ఫోన్లు అందజేసిన, సీఐ సత్యనారాయణ, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ తెలిపారు