

తెలంగాణ అసెంబ్లీలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండారు రాజా శనివారం ఒక ప్రకటనలో స్పందించారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం అర్పించిన ఆ మహానుభావుని పేరు మారుస్తూ అసెంబ్లీలో సవరణ చేసి బిల్లు పెట్టడంపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపి బిల్లు ఆమోదం ను ఉపసహరించుకోవాలని తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి యధావిధంగా తెలుగు యూనివర్సిటీ కి పొట్టి రాములు పేరు ఉండే విధంగానే కృషి చేయాలన్నారు
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై పునరాలోచించాలి
తెలంగాణ అసెంబ్లీలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండారు రాజా శనివారం ఒక ప్రకటనలో స్పందించారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం అర్పించిన ఆ మహానుభావుని పేరు మారుస్తూ అసెంబ్లీలో సవరణ చేసి బిల్లు పెట్టడంపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపి బిల్లు ఆమోదం ను ఉపసహరించుకోవాలని తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి యధావిధంగా తెలుగు యూనివర్సిటీ కి పొట్టి రాములు పేరు ఉండే విధంగానే కృషి చేయాలన్నారు తెలంగాణ అసెంబ్లీలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండారు రాజా శనివారం ఒక ప్రకటనలో స్పందించారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం అర్పించిన ఆ మహానుభావుని పేరు మారుస్తూ అసెంబ్లీలో సవరణ చేసి బిల్లు పెట్టడంపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపి బిల్లు ఆమోదం ను ఉపసహరించుకోవాలని తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి యధావిధంగా తెలుగు యూనివర్సిటీ కి పొట్టి రాములు పేరు ఉండే విధంగానే కృషి చేయాలన్నారు