పెద్ద బజార్‌లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం

పెద్ద బజార్‌లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 17 :-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 50వ డివిజన్ పెద్ద బజార్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన టవర్‌పై కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక గల్లీ వాసులు ధర్నా నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బట్టు రాఘవేందర్ (రాము), ఎన్‌హెచ్‌ఆర్‌సి జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో అసిస్టెంట్ కలెక్టర్‌ను కలిసి టవర్ తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

అసిస్టెంట్ కలెక్టర్ స్పందిస్తూ, అక్రమంగా నిర్మించిన టవర్ తొలగింపునకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షణతో చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వైరాగర్ మోహన్, చందు, మహిళా సభ్యులు పద్మ, రోహిణి, పవిత్ర తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష