పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భవతి మహిళ

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భవతి మహిళ

అర్ధరాత్రి 108లో ఆసుపత్రికి తరలించిన

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 23 – నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ కి చెందిన ప్రతిభ పాటేకర్ కి పురిటినోపులు వచ్చాయని ఆమె భర్త ప్రసాద్ రాత్రి 11 గంటలకు గడ్డం సుభాష్ ను చరవాణి ద్వారా సాంప్రదించడం జరిగింది. భార్యకు పురిటి నొప్పులు వచ్చాయి మాది నిరుపేద కుటుంబం ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేపిచ్చే స్తోమత లేదు అనగానే వారి అత్తగారి ఇంటి నుంచి కుభీర్ మండలం మోల గ్రామం నుండి 108లో అర్ధరాత్రి 12 గంటలకి బైంసా ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి గురించి అవగాహన కల్పించి డాక్టర్ కాశీనాథ్ తో మాట్లాడి ఆదివారం ఉదయం సుమారు 11 గంటలకు ఆపరేషన్ చేయడంతో పండంటి ఆడబిడ్డను జన్మనివ్వడం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను 108 వాహనంలో తరలించి ప్రసవం జరిగే విధంగా సహకరించినందుకు కుటుంబ సభ్యులు గడ్డం సుభాష్ ను అభినందించారు. బాలింత ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి విడిసి మాజీ అధ్యక్షుడు గుంజల నారాయణ, స్థానికులు లక్ష్మన్న, సాయినాథ్, జల్బా, విట్టల్ తదితరులు వెళ్లడం జరిగింది.

  • Related Posts

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ జగన్నాథం ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృశ్య యువత తమ గుండె ను పదిలంగా కాపాడుకోవాలని ఆదిత్య ఆసుపత్రి ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ జగన్నాథం సూచించారు, ముఖ్యంగా…

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత.

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత. *మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 24 ప్రపంచవ్యాప్తంగా 162 దేశాలలో శారీరక, మానసిక ఆరోగ్యానికి మరియు ఆంతరంగిక చైతన్యానికి ఉపయోగపడే యోగ ధ్యాన కార్యక్రమాలను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి