

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం
AP : పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. ప్రవీణ్ మృతి కేసు.. ప్రమాదమా? పన్నాగమా? అనే మిస్టరీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రమాదానికి 12సెకండ్ల ముందు ఏం జరిగింది? ఆ సమయంలో CCకెమెరాల్లో రికార్డయిన విజువల్స్ ఆధారంగా జరిగిన పరిణామాలపై పోలీసుల దృష్టి పెట్టారు. మరో రెండు రోజుల్లో పోస్టుమార్టం నివేదిక వస్తే పాస్టర్ మృతిపై స్పష్టత రానుంది.