పాఠశాలలో కూరగాయల మేళా
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 08 :- శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పట్టణంలో శనివారం విద్యార్థు లకు పాఠశాలలో పాఠ్యాంశంలోని భాగంగా, కూరగాయలు పండ్లు, స్వయంగా ప్రదర్శించడం జరిగింది. వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. తినండి ,-తరచుగా- ఉండండి ఆరోగ్యంగా విద్యార్థులు పండ్లు, కూరగాయలు,మార్కెట్లపై అవగాహన కలిగించడం, పండ్లలో కూరగాయల్లో, ముఖ్యమైన విటమిన్లు ,ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి, వ్యాధుల రక్షణకు కాపాడుతాయి, కూరగాయలు పండ్లు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ,జీర్ణ క్రియ, దీర్ఘకాలిక వ్యాధులు, పిల్లలకు రాకుండా ఉండాలంటే పండ్లు ,కూరగాయలు అనునిత్యం పరిపుష్టిగా నచ్చిన రకంగా తినాలి, అన్ని ఏమి తినాలి ,ఎలా తినాలి దానిపైన విద్యార్థులకువివరించడం జరిగింది ఇలా చేయడం ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు,విక్రయించడం,కొనుగోలు చేయడం, ధరలు, దుకాణం, వీటి పట్ల అభివృద్ధి కలుగుతుంది, సాగు నేల, పంటలు ఏ విధంగా పండించడంలో మేల్కొవలు, అన్నదాత కృషి చేయడం, వ్యవసాయ రంగం ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించవాటిని పాఠశాల ప్రబంధకారిని సభ్యులు, ఆచార్యులు, తిలకించి ఆనందం వ్యక్తం చేశారు ఇలాంటి కార్యక్రమంలో విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందుతుందని ప్రబంధ కా రినిసభ్యులు తెలిపారు. పురస్తు గోపాల్ కిషన్ , జిల్లా కార్యకరిణి సభ్యులు డి, శ్రీధర్,పెండేపు కాశీనాథ్, డాక్టర్ నగేష్ , పాఠశాల ప్రధానచార్యులు గంగాధర్ , ఆచార్యులు పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.