పరిక్షలు రాస్తున్న విద్యార్ధినీ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్
పరీక్షలు బాధ్యతతో రాయాలి భయంతో కాదు.
మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ రావు
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 05 :- మీరు చదువుకున్న విద్యను భయంతో కాకుండా ఆలోచన విధానంతో బాధ్యతతో రాసి విద్యార్థులు రాష్ట్ర రాష్ట్ర టాపర్ గా, జిల్లా టాపర్ గా, మండల టాపర్ గా ఎదిగి మంచి పేరు తెచ్చుకొవాలని మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ రావు అల్ ది బెస్ట్ చెప్పారు. మీ తోటి విద్యార్థులకు జూనియర్లకు ఆదర్శంగా నిలవాలి, మరియు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చుకొని మీ భవిష్యత్తులకు పునాదులు వేసుకొని ఎదగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు