

పదేళ్ల ఎదురు చూపులకు 15 నెలల కాలంలో పరిష్కారం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రవీంధ్ర భారతిలో 922 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత
కోలువుల పండగల క్రమంలో భాగంగా నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 20 : హైదరాబాద్ రవీంద్రభారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 922 మందికి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల ఎదురు చూపులకు 15 నెలల కాలంలో పరిష్కారించము.ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, సిఎస్ శాంతి కుమారి,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,చేవెళ్ల ఎమ్మెల్యే కలే యాదయ్య ,హైదరాబాద్ మేయర్ విజయలక్మి,తదితరులు పాల్గొన్నారు..
