

న్యూస్ హెడ్ లైన్స్
నేడు మూడోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
దేశ ఐక్యతకు బహుభాష విధానం ఉండాలన్న పవన్
టీడీఆర్ బాండ్ల జారీపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు
ప.బెంగాల్‌లో ఆటోలను ఢీకొన్న కారు, ఏడుగురు మృతి
హిమాచల్ మాజీ ఎమ్మెల్యే ఠాకూర్‌పై 12రౌండ్ల కాల్పులు
ఉక్రెయిన్‌లో యుద్ధం ముగింపు దశకు చేరిందన్న ట్రంప్
కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ
ఈ నెల 24, 25న దేశ్యవ్యాప్తంగా బ్యాంకుల బంద్
రూ.90 వేలు దాటిన 10 గ్రాముల బంగారం ధర