న్యూడ్ వీడియో కాల్స్‌తో ఎమ్మెల్యే వేముల వీరేశంను బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లు అరెస్ట్
నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తింపు
వారం క్రితం వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేసి, ఆ తర్వాత వాట్సాప్ నెంబర్‌కు స్క్రీన్ రికార్డు పంపి డబ్బులు డిమాండ్ చేసిన నిందితులు
మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో నిందితులను నకిరేకల్‌కు తీసుకొచ్చిన పోలీసులు