హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. సెమీస్ పోరులో భాగంగా భారత్ నేడు (మంగళవారం) ఆసీస్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
అయితే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో వరుణ్ చక్రవర్తి అదరగొట్టడంతో నేటి పోరులో రోహిత్.. జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం.
తుది జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్),గిల్, కోహ్లీ, శ్రేయస్, అక్షర్, రాహుల్ (కీపర్), హార్దిక్ , జడేజా, కుల్దీప్, షమీ, చక్రవర్తి.
ఆస్ట్రేలియా: హెడ్, ఇంగ్లిస్ (కీపర్), స్మిత్ (కెప్టెన్), లబుషేన్, మెక్‌గర్క్/కూపర్, క్యారీ, మాక్స్వెల్, డ్వారిషస్, నేథన్ ఎలీస్, జంపా, స్పెన్సర్ జాన్సన్