నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ : జేఎన్‌టీయూకే నిర్వహించే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీ సెట్-2025)కు శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 24 వరకు, రూ.10 వేల అపరాధ రుసుంతో మే 16 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 19-27 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు

  • Related Posts

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 15 :- భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్స్‌లో సంస్కార్ స్కూల్ డే మరియు పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదోల్ ఎమ్మెల్యే పవార్…

    ప్రాథమిక పాఠశాలలో ఏఐ తరగతులు ప్రారంభం

    ప్రాథమిక పాఠశాలలో ఏఐ తరగతులు ప్రారంభం మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 15 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని మచ్కల్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(ఉర్దూ) మీడియంలో ఏఐ తరగతులను మండల విద్యాధికారి జి. రమణ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం