పోలీసుస్టేషన సబ్‌ఇన్సపెక్టర్‌గా రాజు మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడు తూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామ న్నారు. అసాంఘిక కార్యక్రమా లు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారుఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ తడగొండ నర్సింబాబుఉమ్మడి కరీంనగర్ జిల్లా మాల మహానాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్మాల మహానాడు ప్రధాన కార్యదర్శి ఎల్దాసరి అంజయ్య తడగొండ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు*
నూతన ఎస్ఐ ని మర్యాదపూర్వ కలిసినఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్స్