

-నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు
మార్చి26,రామడుగు:మనోరంజని ::-రామడుగు Si గా నూతనంగ పదవి బాధ్యతలు స్వీకరించిన si కె.రాజు నీ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మామిడి తిరుపతి, గంట్ల వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు చాడ చంద్రశేఖర్ రెడ్డి, సైండ్ల కరుణాకర్, జూపాక మునిందర్, గునుగొండ అశోక్, బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు ఆరపెల్లి ప్రశాంత్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు శనిగారపు అర్జున్, మాజి బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు చిరుత రామచంద్రం,గ్రామ శాఖ అధ్యక్షులు పెసరి రాజమౌళి, నాయకులు గాదె బుమయ్య,జంకే లచ్చి రెడ్డి, పెండియాల ప్రభాకర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.