నా డాక్యుమెంట్స్ సరే ముందు నీ ఐడి కార్డు చూపించు

నా డాక్యుమెంట్స్ సరే ముందు నీ ఐడి కార్డు చూపించు

సీఐ కి చుక్కలు చూపించిన సామాన్యుడు

ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు వాహనాలను తరవుగా చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్న సీఐతో ఓ సామాన్యుడు వాగ్వాదానికి దిగాడు. తన వాహనాన్ని ఆపి డాక్యుమెంట్స్ చూపించాలని సదరు సీఐ కోరగా.. ముందు మీ పోలీసు ఐడీ చూపిస్తేనే తాను తన లైసెన్సు చూపిస్తానని వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.ఈ మధ్య దొంగ పోలీసులు ఎక్కువ అయ్యారని సామాన్యుడు తన అనుమానం వ్యక్తం చేయగా..చివరకు చేసేదేమీ లేక సీఐ తన ఐడీ కార్డుని చూపించడంతో ఆ వ్యక్తి కూడా డాక్యుమెంట్స్ చూపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది

  • Related Posts

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని సినీ నటుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్