నల్గొండ: ప్రేమ విఫలం.. యువతి బలవన్మరణం
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో ప్రేమించిన వ్యక్తి వేరే పెళ్లికి సిద్దమయ్యాడనే కారణంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై మునగాల కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. దామెరబీమనపల్లినికి చెందిన రాజని రజిత (21) అదే గ్రామానికి చెందిన జీ.నవీన్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. నవీన్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వేరే పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన రజిత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది