నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.

నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.

మనోరంజని ప్రతినిధి మంచిర్యాల జిల్లా, మార్చి 21మంచిర్యాల జిల్లా,జైపూర్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు రావు మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా జైపూర్ మండలం నర్సింగాపూర్ , కిష్టాపూర్ మరియు శివారం గ్రామ పంచాయతీల నీ సందర్శించడం జరిగింది. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని పంచాయితీ కార్యదర్శి కి సూచించడం జరిగింది. గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలియ చేసినారు. వాటర్ అండ్ శానిటేషన్ కు సంభందించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు. సెగ్రిగేషన్ షెడ్ నందు కంపోస్టు ఎరువు తయారు చేయాలని సూచించారు. నర్సరీని పరిశీలించి మొక్కలు 100 శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించడం జరిగింది. ఇట్టి పర్యటనలో నర్సింగాపూర్ పంచాయితీ కార్యదర్శి లోకుల ప్రశాంత్, శివారం కార్యదర్శి గాజుల ప్రవీణ్, మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు

    ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 23 – మహిళ శక్తి బస్సులు ఆర్టీసీ డిపోలకు చేరుతున్నాయి మహిళ దినోత్సవ సందర్భంగా ఈ నెల 8న నిర్వహించిన కార్యక్రమంలో వీటిని సీఎం రేవంత్ రెడ్డి, ప్రారంభించిన విషయం…

    ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖబర్దార్

    ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖబర్దార్ ఆదివాసి మహిళ కార్పొరేటర్ పై అనుచిత వ్యాఖ్యలు సరైనది కాదు కార్పొరేటర్ బాణావత్ సుజాత నాయక్ కు క్షమాపణ చెప్పాలి ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ మనోరంజని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు

    ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు

    టెన్త్‌ విద్యార్ధుల అతి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్‌!

    టెన్త్‌ విద్యార్ధుల అతి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్‌!

    ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖబర్దార్

    ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖబర్దార్

    కొట్టాల ప్రవీణ్ కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం

    కొట్టాల ప్రవీణ్ కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం