దాదాపు 33 ఏళ్ల తరువాత వేసవి కాలంతో రంజాన్ మాసం
మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 దాదాపు 33 ఏళ్ల తరువాత వేసవి కాలంతో రంజాన్ మాసం
దేశంలో ఇస్లాం పవిత్ర రంజాన్ మాసం మార్చి 2, ఆదివారం నుండి ప్రారంభం కానుంది. దాదాపు 33 ఏళ్ల తరువాత రంజాన్ మాసం వేసవి కాలంతో ప్రారంభమవుతోంది. గతంలో 1992లో రంజాన్ మాసం వేసవితో ప్రారంభమయ్యింది. తదుపరి 2047లో రావొచ్చని అంచనా. ఈ సంవత్సరం రంజాన్ నెలలో ఉపవాస వ్యవధి 13 గంటల 17 నిమిషాల నుండి 13 గంటల 45 నిమిషాలకు పెరుగుతుంది. వేసవి కాలంలో రోజులు గడిచేకొద్దీ ఈ సమయంలో మార్పులు ఉంటాయి