తెలంగాణ : ఆ ఇద్దరు మంత్రుల రాజీనామా తప్పదా?
మనోరంజని ప్రతినిధి మార్చి 04 తెలంగాణ ఆ ఇద్దరు మంత్రుల రాజీనామా తప్పదా?
తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పాటై ఏడాదికి పైగా అవుతున్నా ఇంకా మంత్రివర్గ విస్తరణ మాత్రం పూర్తిగా జరుగలేదు. అయితే, తాజాగా అధిష్టానం అందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఇద్దరు మంత్రుల పనితీరుపై ఇప్పటికే ఏఐసీసీకి నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఒకవేళ వారిని తొలగించి మరో ఇద్దరితో భర్తీ చేయడమో లేదా శాఖలు మార్చే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది