తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

మనోరంజని ప్రతినిధి తిరుపతి జిల్లా : ఏప్రిల్ 04 :-తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి,వారిని టాలీవుడ్ స్టార్‌ నటి పూజా హెగ్డే ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతంపలికి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితు లు నటిని శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు పూజా హెగ్డే తిరుపతి జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన శ్రీకాళ హస్తీశ్వరుడిని దర్శించుకు న్న విషయం తెలిసిందే. గురువారం ఉద‌యం శ్రీ కాళ‌హ‌స్తికి వెళ్లిన నటి.. అక్కడ రాహుకేతు పూజ లో పాల్గొన్నారు. అనంత రం శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాం బిక దేవిని దర్శించుకున్నారు. సినిమాల విష‌యానికి వ‌స్తే.. పూజా ప్రస్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో జ‌న‌నాయ‌గ‌న్ సినిమాలో న‌టించడంతో పాటు సూర్య హీరోగా వ‌స్తున్న రెట్రో చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది

  • Related Posts

    నేడు సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన

    నేడు సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన మనోరంజని ప్రతినిధి అమరావతి ఏప్రిల్ 09సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణం పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈరోజు ఉదయం 8:51 గంటలకు కుటుంబ…

    టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌

    టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌.. ఆంధ్రప్రదేశ్ సర్కారు వాట్సాప్ గవర్నెన్స్‌ ప్రారంభించి అనేక రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. క్రమంగా మరిన్ని సేవలను ఇందులో చేర్చుతున్నారు. తాజాగా, టీటీడీకి సంబంధించి నాలుగు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ