

ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు @ట్రై కర్ చైర్మన్ డాక్టర్. తేజవత్ బేల్లయ్య నాయక్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి
మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 05 :- కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు @ట్రైకర్ చైర్మన్ డాక్టర్. తేజవత్ బేల్లయ్య నాయక్ ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లంబాడి సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు స్వరాష్ట్రం కోసం అహర్నిశలు కృషిచేసి తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తికి *కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కోటాలో డాక్టర్ బేల్లయ్య నాయక్ ను ఎమ్మెల్సీ పదవీ బాధ్యతలు ఇచ్చి వారి గౌరవానికి తోడ్పాటును అందించాలని కోరారు.